
కృష్ణా, సాక్షి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బెంగళూరు పర్యటన ముగించుకుని తాడేపల్లికి చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం గన్నవరం ఎయిర్‌పోర్టులో పార్టీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి.
గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న #YSJagan ❤️ pic.twitter.com/KWbgee1C3I
— MBYSJTrends ™ (@MBYSJTrends) September 10, 2024
టీడీపీ కూటమి ప్రభుత్వంలో అక్రమంగా అరెస్టై గుంటూరు సబ్ జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‌తో జగన్ ములాఖత్ కానున్నారు. ఆపై టీడీపీ గుండాల దాడిలో తీవ్రంగా గాయపడ్డ క్రోసూరు వైఎస్సార్‌సీపీ నేత ఈద సాంబిరెడ్డిని పరామర్శించనున్నారు.
ఇదీ చదవండి: పల్నాడుతో మళ్లీ రెచ్చిపోయిన పచ్చ మూక
Comments
Please login to add a commentAdd a comment