
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం,
సూర్యోదయం : 6.01
సూర్యాస్తమయం : 6.08
తిథి: శు.అష్టమి రా.10.08వరకు, తదుపరి నవమి,
నక్షత్రం: ఆరుద్ర రా.9.11 వరకు, తదుపరి పునర్వసు,
వర్జ్యం: లేదు,
దుర్ముహూర్తం: ప.11.41 నుండి 12.27 వరకు,
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
అమృతఘడియలు: ఉ.10.20 నుండి 12.03 వరకు.
మేషం: కార్యజయం. పోటీపరీక్షల్లో అనుకూల ఫలితాలు. సంఘంలో గౌరవం. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.
వృషభం: శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత గందరగోళంగా మారవచ్చు.
మిథునం: సన్నిహితులు, శ్రేయోభిలాషుల ఆహ్వానాలు అందుతాయి. వ్యవహార విజయం. ధన, వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో కొత్త ఉత్సాహం.
కర్కాటకం: మిత్రులతో విరోధాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తి వివాదాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరుత్సాహవంతంగా ఉంటాయి.
సింహం: నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం. పనులలో విజయం. వ్యాపార, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.
కన్య: రుణఒత్తిడులు తొలగుతాయి. ఆప్తులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు విజయవంతంగా పూర్తి. వ్యాపార, ఉద్యోగాలు ఊపందుకుంటాయి.
తుల: ఆర్థిక పరిస్థితి అయోమయంగా ఉంటుంది. పనుల్లో మరింత జాప్యం. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తుల వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
వృశ్చికం: రుణదాతల నుండి ఒత్తిడులు. దూరప్రయాణాలు. భూవివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమతో పనులు పూర్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిత్రమైన మార్పులు.
ధనుస్సు: ఇంటాబయటా ప్రోత్సాహం. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. పలుకుబడి మరింత పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఎదురుండదు.
మకరం: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. ముఖ్యమైన పనుల్లో విజయం. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
కుంభం: కష్టానికి ఫలితం దక్కదు. పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాల వేట. ఆకస్మిక ప్రయాణాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.
మీనం: సోదరులతో కలహాలు. బాధ్యతలతో సతమతం కాగలరు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో మార్పులు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment