బైద్యనాథ్‌ నుంచి మధుమేహరి ఔషధం | Baidyanath Madhumehari: Diabetic medicine from Baidyanath | Sakshi
Sakshi News home page

బైద్యనాథ్‌ నుంచి మధుమేహరి ఔషధం

Published Mon, Nov 14 2022 6:38 AM | Last Updated on Mon, Nov 14 2022 6:38 AM

Baidyanath Madhumehari: Diabetic medicine from Baidyanath - Sakshi

హైదరాబాద్‌: మధుమేహం నియంత్రణే లక్ష్యంగా  ప్రముఖ ఆయుర్వేదిక్‌ సంస్థ.. బైద్యనాథ్‌ అత్యంత శాస్త్రీయ, పరిశోధనలతో  ‘మధుమేహరి పేరుతో ఔషధాన్ని రూపొందించింది.

మధుమేహారీ యోగ్‌ ట్యాబ్లెట్‌తో పాటు భోజనానికి ముందు  ఈ ఔషధాన్ని  ఒక టీ స్పూను నీటిలో కలపి రోజుకు రెండు సార్లు సేవించడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఒక ప్రకటనలో పేర్కొంది. కాలపరీక్షలకు నిలబడిన సుద్ధ శిలాజిత్, త్రివంగ భస్మలతో ఈ గ్రాన్యుల్స్‌ను అభివృద్ధి చేసినట్లు కూడా ప్రకటనలో సంస్థ తెలిపింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement