న్యూఢిల్లీ: సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ (సీడీఎస్‌ఎల్) డీమ్యాట్ ఖాతాల్లో ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు నమోదు చేస్తోంది. మొత్తం యాక్టివ్ ఖాతాల సంఖ్య (కార్యకలాపాలు నిర్వహిస్తున్నవి) 6 కోట్ల మార్క్‌ను దాటింది. 1999లో కార్యకలాపాలు ప్రారంభించిన సీడీఎస్‌ఎల్ దేశంలోనే అతిపెద్ద డిపాజిటరీగా వృద్ధి చెందడం గమనార్హం. తొలుత ఎన్‌ఎస్‌డీఎల్ డీమ్యాట్ ఖాతాల్లో ముందుండగా, తన సేవలతో సీడీఎస్‌ఎల్ మరింత వేగంగా మార్కెట్లో చొచ్చుకుపోయి,
Comments
Please login to add a commentAdd a comment