దేశీయంగా పసిడి ప్రియులకు శుభవార్త. గత వారం రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు దడ పుట్టిస్తున్నాయి. తాజాగా బుధవారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టినట్లు తెలిసింది.
22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు నిన్నటి కంటే నేడు స్వల్పంగా రూ.30 తగ్గింది. బంగారం ధరల్లో స్థిరత్వం వస్తున్నట్లు కనిపిస్తుంది. బంగారం కొనాలనుకునే వారు దేశంలో ప్రముఖ నగరాల్లోని రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే కింది విధంగా ఉన్నాయి.
- హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,350 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,840గా ఉంది.
- విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,350 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,840గా ఉంది.
- వైజాగ్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,350 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,840గా ఉంది.
- బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,350 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,840గా ఉంది.
- చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,100 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,650గా ఉంది
- దిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,990గా ఉంది.
- ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,350 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,840గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment