Gold Price Today: బంగారం, వెండి కొంటున్నారా.. నేటి ధరలు ఇవే.. | gold silver prices today 10 january 2024 | Sakshi

Gold Price Today: బంగారం, వెండి కొంటున్నారా.. నేటి ధరలు ఇవే..

Published Wed, Jan 10 2024 11:41 AM | Last Updated on Wed, Jan 10 2024 12:04 PM

gold silver prices today 10 january 2024 - Sakshi

Gold Rate Today: దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఈరోజు (జనవరి 10) స్థిరంగా ఉన్నాయి. వారం రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు కొనుగోలుదారులకు ఊరట కలిగిస్తున్నాయి. మరోవైపు నిన్నటి రోజున భారీగా పెరిగిన వెండి ధరలు ఈరోజు శాంతించాయి. 

రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ. 57,700 ఉంది. ఇక 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.62,950లుగా ఉంది.

క్లిక్‌ చేయండి: దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు

Silver Price Today: దేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో క్రితం రోజు కేజీకి ఏకంగా రూ.2000 పెరిగిన వెండి ధర ఈరోజు శాంతించింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 78,000 లుగా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement