వాట్సాప్ వినియోగదారులకు భారత సైబర్ సెక్యూరిటీ సీఈఆర్‌టీ ఏజెన్సీ హెచ్చరికలు జారీ చేసింది. వాట్సాప్ సైబర్ దాడికి గురయ్యే ప్రమాదం ఉందని యూజర్లను హెచ్చరించింది. వాట్సాప్ వెర్షన్ 2.21.4.18, వాట్సాప్ బిజినెస్ యాప్ వెర్షన్ 2.21.32 వెర్షన్లో లోపం గుర్తించినట్లు తెలిపింది. పైవెర్షన్లు ఆన్ ఇంస్టాల్ చేసి అప్డేటెడ్ వెర్షన్లు డౌన్లోడ్ చేసుకోవాలని వినియోగదారులకు సీఈఆర్‌టీ సూచించింది. అలాగే, వాట్సాప్ కొత్త గోప్యతా విధానం అధిక డేటాను సేకరిస్తున్నట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment