ఆటోమేటికల్లీ వీడియో ప్లే ఫీచర్... మనకు ఆసక్తి కలిగించే కంటెంట్ అయితే ఫరవాలేదు. సమస్యంతా అన్‌వాంటెడ్ కంటెంట్‌తోనే. అప్పుడు ఏం చేయాలంటే....
► మీ స్మార్ట్‌ఫోన్‌లో ట్విట్టర్ ఓపెన్ చేయండి
► ప్రొఫైల్ ఐకాన్–ట్యాప్
► సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ–డాటా యూసేజ్‌ను సెలెక్ట్ చేయండి.
► యాక్సెసిబిలిటీ, డిస్‌ప్లే అండ్ లాంగ్వేజెస్‌లోకి వెళ్లాలి.
► అక్కడ ‘ఆటోప్లే సెట్టింగ్స్’లో ఆటోప్లే వీడియోను డిజేబుల్ చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment