ఇండియన్‌ మార్కెట్‌లో మూడు బడ్జెట్‌ ఫోన్లు, ప్రారంభం కానున్న అమ్మకాలు | Infinix launches the Infinix Hot 11 and Infinix Hot 11S in India | Sakshi
Sakshi News home page

ఇండియన్‌ మార్కెట్‌లో మూడు బడ్జెట్‌ ఫోన్లు, మరికొద్ది నిమిషాల్లో సేల్స్‌ ప్రారంభం

Published Tue, Sep 21 2021 11:36 AM | Last Updated on Tue, Sep 21 2021 11:40 AM

Infinix launches the Infinix Hot 11 and Infinix Hot 11S in India - Sakshi

స్టార్ట్‌ఫోన​ తయారీ సంస్థ ఇన్ఫినిక్స్‌ హాట్‌ 11 పేరుతో ఈ రోజు కొత్త మోడల్‌ని మార్కెట్‌లో రిలీజ్‌ చేయనుంది.

ఫ్లిప్‌కార్ట్‌ వేదికగా మధ్యాహ్నం 12 గంటలకు సేల్స్‌ మొదలవుతుంది.

మూడు కలర్లలో లభించే ఈ ఫోను ధర రూ. 10,999గా ఉంది.

బడ్జెట్‌ ధరలో 50000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్‌లో లభిస్తుంది.

ఇందులో మీడియాటెక్‌ ప్రాసెసర్‌ ఉపయోగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement