
ఐఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..! ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఐఫోన్ 12 ప్రో కొనుగోలు ఏకంగా రూ. 25,000 భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. డిస్కౌంట్ అన్ని స్టోరేజ్ వేరియంట్‌లపై అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌లో రూ. 15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉంది. అంటే వినియోగదారులు తమ పాత ఫోన్లను ఎక్స్‌ఛేంజ్ చేయడం ద్వారా ఐఫోన్ 12 ప్రో ధరను మరింత దిగిరానుంది. అమెజాన్‌లో రూ 1,19,000 ఖరీదైన ఐఫోన్ 12 ప్రొ 128జీబీ రూ 95,900కే రానుంది. దీంతో పాటుగా రూ పాత ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ 14,900 తగ్గింపు వర్తించనుంది.
ఐఫోన్ 12 ప్రో ఫీచర్స్..!
- 6.1 ఇంచ్ సిరామిక్ షీల్డ్ కోటెడ్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే
- ఏ14 బయోనిక్ చిప్
- 12 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా
- 4 కె డాల్బీ విజన్ హెచ్‌డిఆర్ రికార్డింగ్
- 4x ఆప్టికల్ జూమ్ రేంజ్
- 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
చదవండి: మరోసేల్, రెండు రోజులు మాత్రమే..స్మార్ట్ ఫోన్‌లపై బంపర్ ఆఫర్లు..!
Comments
Please login to add a commentAdd a comment