Jeff Bezos: నా గుండె పగిలి ముక్కలయ్యింది | Man who flew to space with Shatner dies in plane crash Bezos says heartbroken | Sakshi
Sakshi News home page

Jeff Bezos: నా గుండె పగిలి ముక్కలయ్యింది

Published Sat, Nov 13 2021 8:04 PM | Last Updated on Sat, Nov 13 2021 8:09 PM

Man who flew to space with Shatner dies in plane crash Bezos says heartbroken - Sakshi

William Sharner Dies In a Plane Crash: హలీవుడ్‌ యాక్టర్‌ స్టార్‌ట్రెక్‌ ఫేం విలియం శాట్నర్‌ ప్లేన్‌ క్రాష్‌ ప్రమాదంలో మరణించారు. న్యూజెర్సీలో వుడ్‌ల్యాండ్‌ ఏరియాలోని ససెక్స్‌ కౌంటీ దగ్గర జరిగిన విమాన ప్రమాదంలో ఆయన కన్నుమూశారు. సింగిల్‌ ఇంజన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఆయన ప్రమాణిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో శాట్నర్‌తో పాటు థామస్‌ ఫిషర్‌ కూడా చనిపోయారు.

విలియం శాట్నర్‌ గతంలో అమెజాన్‌ అధినేత జెఫ్‌బేజోస్‌కి చెందిన బ్లూ ఆరిజిన్‌ రాకెట్‌లో అంతరిక్ష ప్రయాణం చేశారు. జెఫ్‌బేజోస్‌, శాట్నర్‌ల మధ్య మంచి స్నేహసంబంధాలు ఉన్నాయి. అయితే అకస్మాత్తుగా జరిగిన ప్రమాదంలో శాట్నర్‌ మరణించడం జెఫ్‌ బేజెస్‌ షాక్‌కు గురయ్యారు. ఈ సందర్భంగా శాట్నర్‌ను గుర్తు చేసుకుంటూ ట్వీట్‌ చేశారు. మరణ వార్త విని తన గుండె ముక్కలయ్యిందన్నారు జెఫ్‌ బేజోస్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement