దేశంలో రోజురోజుకు ఆర్థికంగా వస్తున్న మార్పుల కారణంగా బంగారం ధర రోజురోజుకూ మారుతూ రావడం సహజం. ఈ క్రమంలో ఇండియాలో బంగారం, వెండి ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి ధరలు జోరుగానే ఉన్నాయి. అయితే పాకిస్తాన్‌లో మాత్రం భారీ ఒడిదుడుకులకు లోనవుతోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే పాకిస్థాన్ రూపాయి బలపడటంతో దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు బుధవారం గణనీయంగా తగ్గాయి. కానీ శుక్రవారం తిరిగి కోలుకున్నాయి.
ఇండియాలో పలు నగరాల్లో బంగారం ధరల కోసం క్లిక్ చేయండి
జెమ్స్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ఆఫ్ పాకిస్థాన్ ప్రకారం, తులం (11.6638 grams) బంగారం ధర రూ.2,800 పతనమై రూ.220,200కి చేరగా, 10 గ్రాముల ధర రూ.2,401 క్షీణించి 10 గ్రాములకు రూ.188,786 వద్ద ఉంది. (బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే షాకవుతారు!)
ఇదీ చదవండి: అంత లేదు...నేనూ సంపాదిస్తున్నా: మండిపడిన సమంత
Comments
Please login to add a commentAdd a comment