షో స్టాపర్స్ సంస్థ దేశ వ్యాప్తంగా బ్యూటీ హంట్ నిర్వహిస్తోంది. పది రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగించనుంది. అక్టోబర్ 8 నుంచి ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత 2021 శుక్రవారం 15 అక్టోబర్‌న మొదలై అక్టోబర్ 24 వరకు బ్యూటీ హంట్ కొనసాగుతుంది. దీనికి జడ్జిగా నటి శిల్పాశెట్టి వ్యవహరించనున్నారు.
షో స్టాపర్స్‌లో ప్రముఖ బ్యూటీ బ్రాండ్స్ అన్నీ లభిస్తాయి. ఈ బ్యూటీ హంట్ సందర్భంగా బ్యూటీ ట్రెండ్స్, టాలెంట్స్, క్రియేటివిటీ, అద్భుతమైన ఆఫర్లు, మాస్టర్ క్లాసులను షో స్టాపర్స్ అందివ్వనుంది.
Comments
Please login to add a commentAdd a comment