పెరుగుతూ.. తగ్గుతూ ఉన్న పసిడి ధరలు ఆదివారం (ఆగష్టు 4)న స్థిరంగా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయనేది ఇక్కడ చూసేద్దాం.
👉విజయవాడ, హైదరాబాద్‌లలో ఈ రోజు 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 64700 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 70580 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరల్లో ఎటువంటి మార్పు లేదు. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా ఉన్నాయి.
👉చెన్నైలో కూడా పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. దీంతో ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 64500 కాగా, 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ పసిడి ధర రూ. 70360 వద్ద ఉన్నాయి.
👉దేశ రాజధాని నగరంలో కూడా బంగారం ధరలలో ఎటువంటి మార్పు లేదు. దీంతో ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 64850 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 70730 వద్ద ఉంది.
వెండి ధరలు
బంగారం మాదిరిగానే దేశంలో వెండి ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి. శనివారం గరిష్టంగా రూ. 1700 తగ్గింది. అయితే ఈ రోజు ధరల్లో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి కేజీ వెండి ధర రూ. 85500 వద్ద ఉంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).
Comments
Please login to add a commentAdd a comment