'ట్రెండ్స్‌' ఫెస్టివల్‌ సేల్‌,దుస్తులపై భారీ డిస్కౌంట్‌! | Trends Unveils Fashion Sale | Sakshi
Sakshi News home page

'ట్రెండ్స్‌' ఫెస్టివల్‌ సేల్‌,దుస్తులపై భారీ డిస్కౌంట్‌!

Published Fri, Jun 24 2022 9:21 PM | Last Updated on Fri, Jun 24 2022 9:21 PM

Trends Unveils Fashion Sale - Sakshi

ఇండియా లార్జెస్ట్‌ ఫ్యాషన్‌ రీటైలర్‌ 'ట్రెండ్‌' ఫ్యాషన్‌ ప్రియులకు శుభవార్త చెప్పింది. మెన్స్‌ వేర్‌, కిడ్స్‌ వేర్‌, ఉమెన్స్‌ వేర్‌పై డిస్కౌంట్‌ అందిస్తున్నట్లు తెలిపింది. 

ట్రెండ్‌ షాపింగ్‌ పెస్టివల్‌ పేరిట నిర్వహించనున్న ఈ సేల్‌లో 10వేల రకాలైన  మెన్స్‌ వేర్‌, కిడ్స్‌ వేర్‌, ఉమెన్స్‌ వేర్‌లు ఉన్నాయని ట్రెండ్‌ ప్రతినిధులు చెప్పారు. అంతేకాదు ఈ సేల్‌లో దుస్తులపై 50శాతం డిస్కౌంట్‌ అందిస్తామని వెల్లడించారు. 

సేల్‌లో దుస్తుల ధరల్ని తగ్గించడమే కాదు గిఫ్ట్‌, రివార్డ్‌, పాయింట్స్‌ సైతం పొందవచ్చని..ప్రత్యేకంగా మెన్‌ అండ్‌ ఉమెన్‌ దుస్తులు, యాక్ససరీస్‌ కొనుగోలు దారులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని ట్రెండ్‌ ఓ ప్రకటనలో తెలిపింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement