God Of War Ragnarok Release Date 2021 | సారీ.. ఇతడు మన కట్టప్ప కాదు! - Sakshi
Sakshi News home page

సారీ.. ఇతడు మన కట్టప్ప కాదు!

Published Wed, Feb 17 2021 11:39 AM | Last Updated on Wed, Feb 17 2021 1:34 PM

Video Game God of War Ragnarok Release Date Will Likely Be - Sakshi

నోర్సు పురాణం ఆధారంగా రూపుదిద్దుకున్న యాక్షన్‌ అడ్వెంచర్‌ గేమ్‌ గాడ్‌ ఆఫ్‌ వార్‌ (2018) పాప్‌లర్‌ అయింది. దీని సీక్వెల్‌ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. విడుదల తేదీతో పాటు, టైటిల్‌ గురించి కూడా ఆసక్తి పెరిగింది. ఆమధ్య రిలీజ్‌ అయిన టీజర్‌లో ‘రాగ్‌నరాక్‌ ఈజ్‌ కమింగ్‌’ అనే సౌండ్‌ వినిపించింది. అధికారికంగా ప్రకటించక పోయినప్పటికీ ‘గాడ్‌ ఆఫ్‌ వార్‌: రాగ్‌నరాక్‌’ అనేదే టైటిల్‌ అంటున్నారు. ఈ సింగిల్‌ ప్లేయర్‌ వీడియో గేమ్‌ సరికొత్త సాంకేతిక సొబగులతో ముందుకు రానుంది.

చదవండి: ‘ఒక అబ్బాయికి పాడిన ఏకైక గాయనిని నేనే’
‘చెడు అలవాట్లు మానుకోవడం మంచి అలవాటు’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement