ప్రముఖ బైక్ తయారీ సంస్థ యమహా మోటార్స్ కొత్త ఆర్15 వీ3 న్యూవెర్షన్‌ను సింగిల్ సీట్‌తో యూనిబాడీ పేరిట సరికొత్త బైక్‌ను లాంఛ్ చేసింది. ఈ బైక్ రూ 1.57 లక్షలకు (ఎక్స్‌షోరూం) అందుబాటులో ఉండనుంది. రేసింగ్ బ్లూ కలర్‌లో లభించే ఈ బైక్ స్టాండర్డ్ ఆర్15 వీ4 కంటే రూ.13000 తక్కువకే ఈ బైక్‌ను కొనుగోలుదారులకు యమహా అందించనుంది.
ఆర్15 వీ3 వేరియంట్ 155సీసీ, 4స్ట్రోక్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. ఈ బైక్ 10000ఆర్‌పీఎమ్ వద్ద 18.6పీఎస్ గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తోంది. 8500 ఆర్‌పీఎమ్ వద్ద 14.1 ఎన్‌ఎమ్ టార్క్ అవుట్ పుట్‌ను అందిస్తోంది. యమహా ఆర్15 వీ3 బైకు 6 స్పీడ్ గేర్ బాక్స్‌ను జత చేశారు.
చదవండి: జపాన్ తరహా పాడ్ రూమ్స్ ఇప్పుడు భారత్‌లో..!
Yamaha:యమహా ఆర్15 వీ3 బైక్ న్యూ వెర్షన్ లాంచ్..! ధర ఎంతంటే..!
Published Wed, Nov 17 2021 10:26 PM | Last Updated on Wed, Nov 17 2021 10:27 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment