చట్టానికి ఎవరూ అతీతులు కాదు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబుకు రిమాండ్ విధించడంపై అందరికీ గౌరవం పెరిగింది. ఒక మంచి సందేశం ప్రజల్లోకి వెళ్లింది. ఎన్నో స్కాంలు చేసిన చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ తప్పించుకుంటూ వచ్చారు. నేడు ఆ పాపాలు పండాయి. సామాన్య ప్రజలు సంతోషిస్తున్నారు. ప్రజల కోసం అరెస్ట్ అయ్యాడని ఆయన సతీమణి భువనేశ్వరి చెప్పడం విడ్డూరంగా ఉంది. ఎన్టీఆర్ ఆత్మ నేడు సంతోషి స్తోంది. ఎన్టీఆర్ అభిమానులు నేడు సంతోషిస్తున్నారు. దత్త పుత్రుడి ఓవర్ యాక్షన్‌ను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. – మంత్రి ఆర్‌కే రోజా
Comments
Please login to add a commentAdd a comment