ఇంకెప్పుడు..? | - | Sakshi
Sakshi News home page

ఇంకెప్పుడు..?

Published Tue, Feb 18 2025 2:05 AM | Last Updated on Tue, Feb 18 2025 2:02 AM

ఇంకెప్పుడు..?

ఇంకెప్పుడు..?

మాకు ప్రత్యేక పరికరాల అవసరం ఏంటో ప్రభుత్వానికి తెలియదా..? జిల్లా మొత్తం వరసగా క్యాంపులు పెట్టారు. నాలుగు వేలకు పైగా దరఖాస్తులు వస్తే, వాటిని అధికారులు భద్రంగా దాచుకున్నట్టున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి నెలలు గడుస్తున్నా, పరికరాలు ఇవ్వకుంటే ఎట్లా..? ఓ దివ్యాంగుడికి ట్రైసైకిల్‌ మంజూరు చేయించేందుకు ఏడీ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా స్పందన లేదు. అయితే కార్యాలయం వద్ద ఉన్న ట్రైసైకిళ్లు తుప్పు పట్టిపోతున్నా పట్టించుకోవడం లేదు.

– కొణతం చంద్రశేఖర్‌, నిరుద్యోగ

వికలాంగ సంఘం జేఏసీ అధ్యక్షుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement