● దేవాలయాల పరిరక్షణే లక్ష్యం
హాజరైన ఏపీ, గోవా, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు
దేశంలోని అన్ని దేవాలయాల అనుసంధానం, పరిరక్షణే లక్ష్యంగా టెంపుల్ కనెక్ట్ సంస్థ ఆధ్వర్యంలో అంత్యోదయ ప్రతిష్టాన్ సహకారంతో తిరుపతి మంగళంలోని ఆశా కన్వెన్షన్ వేదికగా సోమవారం ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ ఎక్స్‌పో ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 19 వరకు జరగనున్న ఈ కార్యక్రమానికి గోవా, మహారాష్ట్ర, ఏపీ సీఎంలు ప్రమోద్ సావంత్, దేవేంద్ర పడ్నవీస్, చంద్రబాబు హాజరయ్యారు. 58 దేశాల్లోని సుమారు 1,581 దేవాలయాలను అనుసంధానించడం, భద్రతపై చర్చించారు. – తిరుపతి సిటీ
● దేవాలయాల పరిరక్షణే లక్ష్యం
Comments
Please login to add a commentAdd a comment