కలల పంటకోసం ఎదురు చూపులు : అందమైన మెటర్నిటీ షూట్‌ | actress malavika krishnadass maternity Photoshoot goes viral | Sakshi
Sakshi News home page

కలల పంటకోసం ఎదురు చూపులు : అందమైన మెటర్నిటీ షూట్‌

Published Mon, Oct 21 2024 2:52 PM | Last Updated on Mon, Oct 21 2024 2:59 PM

actress malavika krishnadass maternity Photoshoot goes viral


టీవీ సీరియల్స్‌,  టెలివిజన్ డ్యాన్స్ రియాలిటీ షో సూపర్ డాన్సర్ జూనియర్ 2   ద్వారా పాపులర్‌ అయిన మలయాళ కుట్టి మాళవిక  కృష్ణదాస్ త్వరలో తల్లి కాబోతుంది.  ఈ సందర్భంగా భర్తతో కలిసి  మెటర్నిటీ ఫోటో షూట్‌ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో  పోస్ట్‌ చేసింది. 

 

మాళవిక  క్లాసికల్‌ డేన్సర్‌ కూడా.  నటనతోపాటు, శాస్త్రీయ నృత్యంలో కూడా  అనేక అవార్డులు రివార్డులుగెల్చుకుంది. 2023లో ‘నాయికా నాయకన్’ కో-కంటెస్టెంట్ తేజస్ జ్యోతిని వివాహం చేసుకుంది. ఇపుడు ఈ జంట తమ  తొలిబిడ్డకు జన్మనివ్వబోతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement