Fashion Special: Trendy Designed Sweaters For Winter Season, Photos Viral - Sakshi
Sakshi News home page

Winter Sweater Trendy Designs: శీతాకాలం.. ఆధునికతకు అద్దం పట్టేలా ఊలుదారాల అల్లికలు

Published Fri, Nov 18 2022 12:13 PM | Last Updated on Fri, Nov 18 2022 4:36 PM

Fashion: Winter Season Sweater Trendy Designs - Sakshi

చలిని తట్టుకోవడానికి స్వెటర్‌ ఎంపిక సాధారణంగా ఉండాలని కోరుకోవడం లేదు నేటి నవతరం.

వాటి రంగులు, డిజైన్లు... ఆధునిక హంగులతో పోటీపడాలనుకుంటున్నారు. యాంకిల్‌ లెంగ్త్‌లో హుషారెత్తించాలనుకుంటున్నారు. 

సీతాకోక రెక్కలను ఒంటికి చుట్టేసుకున్నట్టు.. బబుల్‌ స్లీవ్స్‌తో ‘భలే’ అనిపించాలనుకుంటున్నారు. 

అందుకు తగినట్టే... ఈ శీతకాలాన్ని శత హొయలు పోయేలా ఊలుదారాల అల్లికలను తమదైన సృజనతో మెరిపించాలని పోటీపడుతున్నారు డిజైనర్లు.  

చదవండి: Manchu Laxmi: డి బెల్లె బ్రాండ్‌ సారీలో లక్ష్మీ మంచు! చీర ధర ఎంతంటే
Saritha: వైకల్యం శరీరానికి మాత్రమే! మనసుకు కాదు.. బాహుబలిలో నటించా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement