పానీయం | Health benefits with juice | Sakshi

పానీయం

Feb 18 2023 3:38 AM | Updated on Feb 18 2023 3:38 AM

Health benefits with juice - Sakshi

బత్తాయి, ఆపిల్, క్యారెట్, బీట్‌ రూట్, టమోటా, కీరా, సొరకాయ, పార్సీలే ఆకులను సమపాళ్లల్లో తీసుకుని చిటికెడు పసుపు వేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఇందులో తగినన్ని నీళ్లు కలుపుకోవాలి. వడగట్టి  తాగాలి. ఈ జ్యూస్‌ను నిత్యం తాగడం వల్ల మంచి ఆరోగ్యంతోపాటు, మెరిసే చర్మం మీ సొంతమవుతుంది. పరగడుపున తాగితే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement