‘సారీ’లు ఇన్ని రకాలుగా చెప్పవచ్చు! | How Many Types of Sorry, Best Way of Express Apology | Sakshi
Sakshi News home page

‘సారీ’లు ఇన్ని రకాలుగా చెప్పవచ్చు!

Published Fri, Mar 25 2022 8:01 PM | Last Updated on Fri, Mar 25 2022 8:01 PM

How Many Types of Sorry, Best Way of Express Apology - Sakshi

ఏదో ఒక సమయంలో ఎవరికో ఒకరికి సారీ చెబుతూనే ఉంటాం మనం. ‘ఐయామ్‌ సారీ’ని ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. ఇది మాత్రమే కాదు.. సందర్భాన్ని బట్టి ఇలా రకరకాలుగా సారీ చెప్పవచ్చు...

ఐ అపాలజీస్‌: ఉదా: ఐ అపాలజీస్‌ ఫర్‌ ది డిలే ఇన్‌ రిప్లైంగ్‌ టు యువర్‌ ఇమెయిల్‌

ఐ బెగ్‌ యువర్‌ పర్డన్‌: ఉదా: పర్డన్‌ మై ఇగ్నోరెన్స్‌

మెయ కుల్ప: ‘మెయ కుల్ప’ అనేది లాటిన్‌ మాట. మోడ్రన్‌ ఇంగ్లీష్‌లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

మై బ్యాడ్‌: లైట్‌గా సారీ  చెప్పాల్సిన సందర్బంలో వాడుతారు. ఉదా: మై బ్యాడ్‌. ఇట్‌ వోన్ట్‌ హ్యాపెన్‌ అగేన్‌

వూప్స్‌: మైల్డ్‌ సారీ, సర్‌ప్రైజ్‌...
ఉదా:  వూప్స్‌! ఐ బ్రోక్‌ యువర్‌ కాఫీ మగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement