
క్లాస్ గా ఉండాలి.. కలర్ ఫుల్ గా కనిపించాలి. కంఫర్ట్‌వేర్‌గా కరెక్ట్ అనిపించాలి .. వెస్టర్న్‌లుక్ ఉండాలి.. ఇండియన్ స్టైల్ లో మెరవాలి. వీటన్నిటికి ఒకే ఒక ఆన్సర్... సింగిల్ షోల్డర్ టాప్స్. సంప్రదాయపు వేడుకలకు వెస్టర్న్ పార్టీలకు నప్పే ఈ డ్రెస్సింగ్‌కి కేప్ స్టైల్‌గానూ పేరుంది. లెహంగా, పలాజో, టులిప్ ప్యాంట్స్‌కి నప్పే ఈ సింగిల్ షోల్డర్ కుర్తీలు సరైన ఎంపికగా నిలుస్తున్నాయి.
ఎంబ్రాయిడరీ సంప్రదాయ వేడుకలకు ఎంబ్రాయిడరీ చేసిన కేప్ లేదా సింగిల్ షోల్డర్ కుర్తీలను ఎంచుకోవచ్చు. ప్లెయిన్ లేదా ఫ్లోరల్ గెట్ టు గెదర్, బర్త్ డే పార్టీలకు ప్లెయిన్, ఫ్లోరల్ సెట్స్ బాగా సూటవుతాయి. ఈ డ్రెస్సింగ్ లోనే ప్రత్యేకత ఉంటుంది కాబట్టి, ఇతర అభరణ హంగులేవీ అక్కర్లేదు.
(చదవండి: యాంటీ యాక్నె డ్రింక్ తాగారా?)
Comments
Please login to add a commentAdd a comment