
మైక్రోసాఫ్ట్ తమ వెబ్‌బ్రౌజర్ ‘ఎడ్జ్’ ను కొత్త ఏఐ ఆధారిత ఫీచర్స్‌తో అప్‌డెట్ చేసింది. బ్రాండ్–న్యూ లుక్‌తో కనిపించనున్న ‘ఎడ్జ్’ బ్రౌజర్‌లోని రెండు ఏఐ ఆధారిత ఫీచర్లు చాట్, కంపోజ్. ‘చాట్’తో వెబ్‌పేజ్ కంటెంట్, డాక్యుమెంట్‌కు సంబంధించి సమ్మరీని పొందడానికి, ప్రశ్నలు అడగడానికి వీలవుతుంది. ‘కంపోజ్’ ఫీచర్ అనేది రైటింగ్ అసిస్టెంట్. ఇదిప్రోప్ట్స్ ఆధారంగా టెక్స్›్ట, ఇ–మెయిల్స్‌ను జనరేట్ చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment