టొమాటోలు సహజసిద్ధంగానే కొన్ని పోషకాలను కలిగి ఉంటాయి. టొమాటోల్లోని పోషకాలు మరింత సమర్థంగా పనిచేసేలా బ్రిటిష్ శాస్త్రవేత్తలు జన్యుమార్పిడి ద్వారా రూపొందించారు. జన్యుమార్పిడి ద్వారా పండించిన ఈ టొమాటోలను వారు ‘సూపర్ టొమాటోలు’ అని అంటున్నారు.
👉🏾ఈ సూపర్ టొమాటోల విశేషమేమిటంటే, వీటిలో కోడిగుడ్ల కంటే రెట్టింపు స్థాయిలో విటమిన్–డి3 ఉంటుంది.
👉🏾సాధారణ టొమాటోల్లో ఉండే ‘ప్రో విటమిన్’ కొంత కొలెస్ట్రాల్‌గా రూపాంతరం చెందుతుంది.
👉🏾‘సీఆర్‌ఐఎస్‌పీఆర్’ అనే జీన్ ఎడిటింగ్ పద్ధతిలో, ‘ప్రో విటమిన్’ కొలెస్ట్రాల్‌గా రూపాంతరం చెందేలా చేసే జన్యువులో మార్పు తీసుకొచ్చారు.
👉🏾ఫలితంగా ‘ప్రోవిటమిన్’ మరింత విటమిన్–డి3గా మారేలా చేశారు.
👉🏾నార్విచ్‌లోని జాన్ ఇన్నెస్ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ అద్భుతాన్ని సాధించారు.
👉🏾విటమిన్–డి3 పుష్కలంగా ఉండే ఈ టొమాటోలు డెమెన్షియా, పార్కిన్‌సన్, కేన్సర్ వంటి వ్యాధులను సమర్థంగా నివారించగలవని వారు చెబుతున్నారు.
చదవండి👉🏾Heart Can Repair Itself: భారీ హార్ట్ ఎటాక్ సమయంలో గుండె కండరం చచ్చుబడిపోతుంది.. కానీ ఈ ప్రొటిన్ వల్ల
చదవండి👉🏾Hypertension: పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్, గుండె సమస్యలు.. అందుకే ‘టెన్షన్’ వద్దు! ఇవి తినండి!
Comments
Please login to add a commentAdd a comment