
కొంచెం కూల్.. కొంచెం హాట్.. అన్నట్టుగా ఉంటోంది ఈ వెదర్. దీంతో సందర్భాన్ని బట్టి స్పెషల్‌గా రెడీ అవడం కుదరడం లేదు అనుకునే వారికి బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తున్నాయి ఈ ఉలెన్ కుర్తీలు. పార్టీలో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి .
చలికి స్వెట్టర్ అవసరం లేకుండా కాజువల్ వేర్ గానూ ఆకట్టుకుంటున్నాయి. ఎనీ వేర్ ఎనీ టైం అన్నట్టుగా కుర్తీ అన్ని వయసుల వారి తప్పనిసరి డ్రెస్‌గా నిలిచిపోయింది. సీజన్‌కి తగిన విధంగా, స్టైలిష్ వేర్‌గా పేరొందిన కుర్తీ మరింత స్పెషల్ గా అట్రాక్ట్ చేస్తోంది.
చదవండి: Meenakshi Chaudhary: ఆరెంజ్ కలర్ శారీలో మీనాక్షి తళుకులు! చీర, నగల ధర ఎంతంటే!