● సర్కారు మోసపూరిత విధానాల వల్ల మిర్చి రైతులకు గిట్టుబాటు ధర అందడం లేదు. దీనిని ఖండించాలి.
● తక్షణమే మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి మిర్చిని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి.
● గుంటూరు జిల్లాలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలి.
● శనగ, జొన్న, మొక్కజొన్న, పత్తి ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలి.
● ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఈనెల 12న రాష్ట్ర వ్యాప్తంగా జరిగే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి.
● వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులను, అరెస్టులను తీవ్రంగా ఖండించాలి.
పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు రూపొందించిన ఐదు అంశాలను సమావేశంలో దొంతిరెడ్డి వేమారెడ్డి ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఆ ఐదు అంశాలు ఇవే..
Comments
Please login to add a commentAdd a comment