ఆరునెలలకోసారి కిడ్నీ పరీక్షలు అవసరం | - | Sakshi

ఆరునెలలకోసారి కిడ్నీ పరీక్షలు అవసరం

Apr 7 2025 10:08 AM | Updated on Apr 7 2025 10:08 AM

ఆరునెలలకోసారి కిడ్నీ పరీక్షలు అవసరం

ఆరునెలలకోసారి కిడ్నీ పరీక్షలు అవసరం

కాళ్లవాపులు, మూత్రం ఎక్కువసార్లు రావటం, మూత్రంలో మంట రావటం, రక్తం కారటం, ఆకలిలేకపోటం, వాంతులు కావడం వంటి లక్షణాలు కన్పిస్తే కిడ్నీలకు వ్యాధి సోకినట్లు అర్ధం చేసుకోవాలి. కుటుంబంలో ఒకరికి ఉంటే వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ముందస్తుగా పరీక్షలు చేయించుకోవటం మంచిది. నొప్పి మాత్రలు ఎక్కువగా వాడటం, నాటు మందులు వాడటం, బీపీ, షుగర్‌లు అదుపులో లేకపోవటం వల్ల మూత్రపిండాలు పాడవుతాయి. బీపీ, ఘగర్‌లు ఉన్నవారు ప్రతి 6 నెలలకు ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి.

– డాక్టర్‌ చింతా రామక్రిష్ణ,

సీనియర్‌ నెఫ్రాలజిస్ట్‌, గుంటూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement