ప్రహరీ క్లబ్‌ల నిర్మాణం ఇలా.. | - | Sakshi
Sakshi News home page

ప్రహరీ క్లబ్‌ల నిర్మాణం ఇలా..

Published Fri, Feb 21 2025 7:55 AM | Last Updated on Fri, Feb 21 2025 7:56 AM

ప్రహరీ క్లబ్‌ల నిర్మాణం ఇలా..

ప్రహరీ క్లబ్‌ల నిర్మాణం ఇలా..

ఉన్నత పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులతో ప్రహరీ క్లబ్‌లు ఏర్పాటు చేయాలి.

● కమిటీ సభ్యులుగా ప్రతీ తరగతినుంచి ఒక బాలుడు, ఒక బాలిక చొప్పున మొత్తంగా పది మందితోపాటు ఒక ఉపాధ్యాయుడు, గ్రామ పోలీస్‌ అధికారి, విద్యార్థి తల్లి లేదా తండ్రి ఒకరు ఉంటారు.

● ఈ కమిటీ పాఠశాలలోని విద్యార్థుల అసాధారణ ప్రవర్తన తెలుసుకోవడం, క్రమశిక్షణ తప్పుతున్న వారిని గుర్తించి హెచ్‌ఎంలకు తెలియజేయాలి.

● పాఠశాలల ఆవరణలో, పరిసరాల్లో అనుమానాస్పదంగా అమ్ముతున్న తినుబండారాలను గుర్తించి ఉపాధ్యాయులకు తెలియజేయాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement