రెండు చోరీల్లో రికవరీ..
నగరంలోని మడికొండ, మిల్స్ కాలనీ స్టేషన్ల పరిధిలో జరిగిన వేర్వేరు చోరీల ఘటనలో నిందితులనుంచి పోలీసులు బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు.
కై ్లమాక్స్‌కు రాజలింగమూర్తి హత్య కేసు
నాగవెళ్లి రాజలింగమూర్తి (49) హత్య కేసు క్లైమాక్స్‌కు చేరింది. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
– 8లోu
చదువుతోపాటు క్రీడలు, కళారంగాలపై దృష్టి
ఉన్నత పాఠశాలల విద్యార్థులు యుక్తవయస్సు ఆరంభ దశలో ఉంటారు. ప్రతి విషయంలోనూ ఆసక్తి చూపడం, తెలుసుకోవాలనే ఉత్సుకత ఉంటుంది. శారీరక, మానసిక పరిపక్వత రెండింటి మధ్య సందిగ్ధంలో ఉంటారు. ఈ వయస్సుగల పిల్లలకు వారికి గల నైపుణ్యాలకు అనుగుణంగా సరైన మార్గదర్శకత్వం చేసి క్రీడలు, కళారంగాలవైపు మళ్లిస్తే సృజనాత్మక శక్తి మరింతగా పెరుగుతుంది. మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు వివరిస్తూ మంచి పౌరులుగా ఎదిగేలా కృషిచేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది.
– డి.వాసంతి, హనుమకొండ డీఈఓ
Comments
Please login to add a commentAdd a comment