1400 Years Old Ginkgo Tree: 1400 ఏళ్ల నాటి ‘బంగారు’ వృక్షం ఎక్కడుందో తెలుసా..! - Sakshi
Sakshi News home page

1400 ఏళ్ల నాటి ‘బంగారు’ వృక్షం ఎక్కడుందో తెలుసా..!

Published Mon, Nov 15 2021 8:53 AM | Last Updated on Mon, Nov 15 2021 10:38 AM

1400 Year Old Ginkgo Tree At China - Sakshi

బీజింగ్‌: చెట్టుకు బంగారం కాసిందా అన్న భ్రాంతిని కలిగిస్తోన్న ఈ చిత్రం 1,400 ఏళ్లనాటి గిన్‌కోగో వృక్షానిది. ప్రతి నవంబర్‌లో ఆకు రాల్చే ఈ చెట్టు.. ఆ నేలంతా పసడివర్ణ శోభితం చేస్తుంది. చైనాలో హోంగన్‌ మౌంటైన్స్‌లోని గు గునిన్‌ బుద్ధిస్ట్‌ టెంపుల్‌ ఆవరణలో ఏటా కనిపించే దృశ్యమిది.

ఆలయంతోపాటు ఈ పసుపు వన్నె సోయగాన్ని చూసేందుకే ప్రత్యేకంగా వస్తుంటారు జనం. ఎన్నెన్ని వర్ణాలో ప్రకృతి ఒడిలో! రుతువు రుతువుకో రంగు! రాలిపోవడం, చిగురించడం... సహజం!  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement