
వైరల్ వీడియో: ఇంటర్నెట్ తెరిస్తే చాలూ.. జంతువులకు సంబంధించి బోలెడన్ని సరదా వీడియోలు, వాటి విచిత్రమైన ప్రవర్తనకు సంబంధించినవి కనిపిస్తుంటాయి. ఇప్పుడు చూడబోయేది కూడా అలాంటి వీడియోనే.
పావురాల మధ్య ఓ కపోతం.. తన ప్రత్యేకతతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అది బ్యాక్ టు బ్యాక్ బ్యాక్‌ఫ్లిప్స్(వెనకాలకు జంప్)తో . అఫ్‌కోర్స్.. ఇది పాత వీడియోనే అనుకోండి!.
Pigeon doing backflips.. pic.twitter.com/fx51KYL522
— Buitengebieden (@buitengebieden) February 12, 2023
Comments
Please login to add a commentAdd a comment