Private Lunch with Warren Buffett Auctioned for 148 Crores - Sakshi
Sakshi News home page

Warren Buffett: బఫెట్‌తో భోజనం @ రూ.148 కోట్లు 

Published Sun, Jun 19 2022 7:01 AM | Last Updated on Sun, Jun 19 2022 12:42 PM

Private lunch with Warren Buffett auctioned for 148 Crores - Sakshi

న్యూయార్క్‌: పెట్టుబడుల దిగ్గజం వారెన్‌ బఫెట్‌తో లంచ్‌ వేలంలో ఏకంగా 1.9 కోట్ల డాలర్లు (రూ.148 కోట్లు) పలికింది. శాన్‌ఫ్రాన్సిస్కోలోని చారిటీ గ్లైడ్‌ కోసం నిర్వహించిన ఈ వేలం పాట గత ఆదివారం 25 వేల డాలర్లతో మొదలైంది. రోజురోజుకూ పెరిగి చివరికి అత్యంత ఖరీదైనదిగా రికార్డులకెక్కింది.  

చదవండి: (లోక్‌సభ టాప్‌ గేర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement