కొలంబో: భారత పౌరులకు ఆరు నెలలపాటు వీసారహిత ప్రవేశాన్ని కల్పించాలని శ్రీలంక ప్రభుత్వం నిర్ణయించింది. భారత్తో పాటు మరో 35 దేశాలకు ఈ సౌకర్యాన్ని కలి్పంచడానికి శ్రీలంక మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి వీసారహిత ప్రయాణం అందుబాటులోకి వస్తుందని పర్యాటక శాఖ సలహాదారు హరిన్ ఫెర్నాండో వెల్లడించార
Comments
Please login to add a commentAdd a comment