ప్రపంచవ్యాప్తంగా వినాయక చవితి పండుగ ఘనంగా జరుపుకుంటున్నారు. భారత్‌తో పాటు పలు దేశాల్లో గణనాథున్ని భక్తిశ్రద్ధలతో పూజిస్తున్నారు. ఆఫ్రికా ఖండంలోని ఉగాండాలో గణేష్ చతుర్థి వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అక్కడి సంప్రదాయ డప్పు వాయిద్యాలు వాయిస్తూ ఉగాండా వాసులు గణనాథునికి స్వాగతం పలికిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Auspicious Celebrations of Ganesh Chaturthi in Uganda🇺🇬 pic.twitter.com/iDTGFc3He0
— Vertigo_Warrior (@VertigoWarrior) September 6, 2024
‘లాల్‌బాగ్ చా’ రాజాకు అంబానీల రూ.20 కిలోల బంగారు కిరీటం..
మన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గణేష్ నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. నగరంలోని లాల్‌బాగ్‌లో ప్రతి ఏటా ప్రతిష్టించే అత్యంత ఎత్తైన గణపతికి రిలయన్స్ ఫౌండేషన్ 20 కేజీల బంగారు కిరీటాన్ని విరాళంగా ఇచ్చింది. రూ.15 కోట్ల విలువైన ఈ కిరిటాన్ని గణేష్‌కు అలంకరించే వీడియోను సోషల్‌మీడియాలో ఆసక్తిగా తిలకిస్తున్నారు. కోరిన కోరికలు తీరుస్తాడని లాల్‌బాగ్ గణపతికి పేరుంది.
Undoubtedly he is the "RAJA"!
Known as "नवसाचा (मन्नत पूरी करनेवाले) राजा" Lalbaug's Ganpati Bappa has his own Majestic Role.
20kg Gold Crown worth ₹15 Crores donated by Reliance Foundation being bestowed upon Lalbaugcha Raja.
गणपती बाप्पा मोरया 🙏🚩🚩🚩 pic.twitter.com/BeoJ9G2UOK— BhikuMhatre (@MumbaichaDon) September 6, 2024
Comments
Please login to add a commentAdd a comment