మున్సిపల్‌ కమిషనర్లతో ‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌ | - | Sakshi
Sakshi News home page

Published Sat, Feb 25 2023 1:40 PM | Last Updated on Sun, Feb 26 2023 5:40 AM

- - Sakshi

జగిత్యాల/మెట్‌పల్లి/ధర్మపురి: జిల్లాలోని జగిత్యాల, మెట్‌పల్లి, ధర్మపురి మున్సిపాలిటీల పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న కుక్కలు, కోతుల బెడద, మంచినీటి సరఫరా, పారిశుధ్య లోపం, వీధిలైట్ల నిర్వహణలో సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను పురపాలిక కమిషనర్ల దృష్టికి తీసుకెళ్లేందుకు ‘సాక్షి’ అవకాశం కల్పిస్తోంది. వారితో శనివారం ‘సాక్షి ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం చేపట్టింది. బల్దియావాసులు తమ సమస్యలను కమిషనర్ల దృష్టికి తీసుకెళ్తే.. వారు పరిష్కారం చూపిస్తారు.

జగిత్యాల మున్సిపాలిటీ కమిషనర్‌ : బోనగిరి నరేశ్‌
సంప్రదించాల్సిన నంబరు : 98499 05877
సమయం : శనివారం ఉదయం : 9.30 – 10.30గంటల వరకు
మెట్‌పల్లి మున్సిపాలిటీ
ఇన్‌చార్జి కమిషనర్‌ : వెంకటలక్ష్మి
సంప్రదించాల్సిన నంబరు : 95730 46157
సమయం : శనివారం 11.00 – మధ్యాహ్నం 12.00గంటల వరకు
ధర్మపురి మున్సిపాలిటీ
కమిషనర్‌ : రమేశ్‌
సంప్రదించాల్సిన నంబరు 88866 49051
సమయం : శనివారం ఉదయం 11.00 – మధ్యాహ్నం 12.00 గంటల వరకు

నేడు

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/3

2
2/3

3
3/3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement