మామిడి కొనుగోళ్లపై అనిశ్చితి
మామిడి కొనుగోలు సీజన్ త్వరలోనే ప్రారంభంకానుంది. ఈ క్రమంలో చల్‌గల్‌లోని మామిడి మార్కెట్‌లో మామిడి కొనుగోళ్లు ఎలా చేపట్టాలనే అంశంపై అనిశ్చితి నెలకొంది.
గోదావరిలో భక్తుల స్నానాలు
ధర్మపురి: ఉగాది సందర్భంగా ధర్మపురి గోదావరిలో భక్తులు స్నానాలు ఆచరించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఆలయాల్లో స్వామి వార్లను దర్శించుకున్నారు.
– 8లోu
సోమవారం శ్రీ 31 శ్రీ మార్చి శ్రీ 2025
ధర్మపురి:జిల్లాలో ఉగాది వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయం నుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పంచాంగాన్ని తెలుసుకున్నారు. ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయ శేషప్ప కళావేదికపై ఉత్సవమూర్తులను ఆశీనులు చేసి ఉగాది ఉత్సవాలను నిర్వహించారు. ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణకర్త బుగ్గారపు రాజేంద్రప్రసాద్ విశ్వావసు నామ సంవత్సర పంచాంగాన్ని చదివి వినిపించారు. వర్షాలు, పాడిపంటలను వివరించారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, వేదపండితులు బొజ్జ రమేశ్‌శర్మ, పాలెపు ప్రవీణ్‌శర్మ, ఉప ప్రధాన అర్చకులు నేరెల్ల శ్రీనివాసాచార్యులు తదితరులున్నారు.
ఆలయాల్లో పూజలు.. పంచాంగ శ్రవణాలు
న్యూస్‌రీల్
వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. ఆకాశం పాక్షికంగా మేఘా
వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. ఆకాశం పాక్షికంగా మేఘా
వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. ఆకాశం పాక్షికంగా మేఘా


