సన్నబియ్యం పథకంతో పేదలకు ప్రయోజనం
జగిత్యాలరూరల్: నిరుపేదల ఆకలి తీర్చేందుకు సన్నబియ్యం పథకం ఎంతో దోహదపడుతుంద ని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. మంగళవారం జగిత్యాల రూరల్ మండలం అంతర్గాంలో కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి సన్నబియ్యం ల బ్ధిదారుడు కోల సంజీవ్ ఇంట్లో భోజనం చేశా రు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం రేవంత్‌రెడ్డి సన్నబియ్యం పథకం అమలు చేయడం చరిత్రాత్మకమన్నారు. అలాగే మంజూనాథ మహిళ సమైక్య సెర్ఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌తో కలిసి ప్రారంభించారు. అ నంతరం మండలంలోని ఒడ్డెరకాలనీలో శ్రీ దు ర్గామాత వి గ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. డీఎస్‌వో జితేందర్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో రమాదేవి, ఏడీ ఏ తిరుపతినాయక్, నాయకులు పాల్గొన్నారు.
పేదలపాలిట వరం
జగిత్యాల: ీసఎం సహాయనిధి పేదల పాలిట వరమని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని 18వ వార్డుకు చెందిన జంగిలి శ్రీజకు సీఎం రిలీఫ్‌ఫండ్ నుంచి రూ.16 వేలు, ఇస్లాంపురకు చెందిన షఫియోద్దీన్‌కు రూ. 29,500 విలువ గల చెక్కులను అందజేశారు. ప్ర భాత్‌సింగ్, శరత్‌రావు, రవిశంకర్, వంశీ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సంజయ్‌కుమార్


