క్రిటికల్ డెలివరీ చేసినం..
అంబులెన్స్‌లో గర్భిణులను తీసుకు వెళ్లే సమయంలో ప్రసూతి కాన్పు చేయడం దేవుడు మాకిచ్చిన అవకాశంగా భావిస్తున్నాం. క్రిటికల్ సమయంలో నార్మల్ డెలివరీతో తల్లీబిడ్డలు క్షేమంగా ఉండడంతో కుటుంబంలో చూసే సంతోషం ఆకలిని సైతం గుర్తుకు లేకుండా చేస్తుంది. – అజయ్ కుమార్, ఈఎంటీ, పాలకుర్తి
జిల్లాలో అంబులెన్స్‌లో తరలించిన మూడు నెలల కేసులు
జనవరి
ఫిబ్రవరి
మార్చి
1,380
1,250
120
136
125
1,120
110
96
గర్భిణులు
ఇతర ప్రమాదాలు
రోడ్డు ప్రమాదాలు
క్రిటికల్ డెలివరీ చేసినం..
క్రిటికల్ డెలివరీ చేసినం..


