ఆహ్లాదకర వాతావరణం కల్పించాలి
బతుకమ్మకుంట దుర్గంధంతో కంపుకొడుతోంది. అందులోని నీటిని తొలగించి ఆహ్లాదకర వాతావరణం కల్పించాలి. ఆట వస్తువులు, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి కుటుంబ సమేతంగా పిల్లలతో గడిపే విధంగా తీర్చిదిద్దాలని పట్టణానికి చెందిన పిట్టల సురేష్, గాదెపాక రాంచందర్, వెంకటస్వామి, తుంగ కౌశిక్ అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
● మండలాల్లో అసలు స్పందనే లేదు
● వచ్చిన అర్జీలు ఫార్వర్డ్ చేయడంతో సరి..
● పరిష్కారం మాత్రం పెండింగ్‌లోనే..


