కూరగాయలు సాగుచేసే రైతులు వేసవిలో పంటల రక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నాం. క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి పలు సూచనలు, సలహాలు అందజేస్తున్నాం. జిల్లాలో కూరగాయల సాగు పెరిగేలా తగు చర్యలు తీసుకుంటున్నాం. ఉద్యానశాఖ ద్వారా అందుబాటులో ఉన్న పథకాలు, సబ్సిడీలను రైతులకు ఎప్పటికప్పుడు తెలియజేసి కూరగాయల సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నాం.
– మణి, హార్టికల్చర్ అధికారిణి,
మహదేవపూర్ సబ్ డివిజన్
Comments
Please login to add a commentAdd a comment