తల్లిదండ్రులు గమనిస్తుండాలి.. | - | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రులు గమనిస్తుండాలి..

Mar 23 2025 9:06 AM | Updated on Mar 23 2025 9:01 AM

● పిల్లలు ఎక్కువ సేపు టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లను చూస్తే కళ్లు పొడిబారి దృష్టి సమస్య వస్తుంది.

● పిల్లలు ఖాళీ సమయంలో టీవీలకు, ఫోన్లకు అతుక్కుపోకుండా ఆరుబయట ఆడుకునేలా ప్రోత్సహించాలి.

● చదివే సమయంలో పుస్తకాలను దగ్గరగా పెట్టుకోకుండా కంటికి కనీసం 30 సెంటీమీటర్ల దూరంలో ఉండేలా చూడాలి.

● పిల్లలు అన్నం తిననని మారాం చేసే సమయంలో టీవీ, ఫోన్‌ ఇచ్చే అలవాటు చేయకూడదు.

● పాఠశాలల నుంచి ఇంటికి రాగానే టీవీ, ఫోన్‌తో గడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement