గర్భిణులు నీళ్లు ఎక్కువ తాగాలి.. | - | Sakshi
Sakshi News home page

గర్భిణులు నీళ్లు ఎక్కువ తాగాలి..

Published Wed, May 17 2023 11:54 PM | Last Updated on Wed, May 17 2023 11:54 PM

- - Sakshi

ఈ ఎండకాలంలో ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు చాలా జాగ్రత్తలు పాటించాలి. వీరు చ ల్లని వాతావరణంలో ఎక్కువగా ఉండాలి. ఎక్కువగా నిద్ర పోవాలి. ఎండలో ఎక్కువ సేపు తిరిగితే అబార్షన్‌ అయ్యే అవకాశాలున్నాయి. సమతుల్య ఆహారం, ఐరన్‌, కాల్షియం ఎక్కువగా తీసుకోవాలి. 4 లీటర్లకు పైగా నీరు తీసుకోవాలి లేకుంటే మూత్రంలో ఇన్‌ఫెక్షన్‌ అవుతుంది. సీజేరియన్‌ అయిన బాలింతలు చల్లడి వాతవరణంలో ఉండాలి లేకుంటే కుట్లు మానకుండా ఇన్‌ఫెక్షన్‌ అవుతుంది.

– డాక్టర్‌ విజయలక్ష్మి, గైనకాలజిస్ట్‌, కామారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement