బాన్సువాడలోనూ బ్రేక్‌ | - | Sakshi
Sakshi News home page

బాన్సువాడలోనూ బ్రేక్‌

Apr 2 2025 1:35 AM | Updated on Apr 2 2025 1:35 AM

బాన్స

బాన్సువాడలోనూ బ్రేక్‌

బాన్సువాడ పట్టణంలోనూ సమీకృత మా ర్కెట్‌ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. 2022 ఫిబ్రవరి 5న రూ. 2 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులకు అప్పటి స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి శంకుస్థాపన చే శారు. పనులు మొదట్లో చురుగ్గా సాగాయి. స్లాబ్‌ వరకు వచ్చి ఆగిపోయాయి. ప నులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి. బిల్లుల సమస్యలతోనే సదరు కాంట్రాక్టరు పనులు ఆ పేసినట్టు తెలుస్తోంది.

బాన్సువాడలో నిలిచిపోయిన ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ పనులు

బాన్సువాడలో

రోడ్డు మీద కూర

గాయల దుకాణాలు

బాన్సువాడలోనూ బ్రేక్‌1
1/1

బాన్సువాడలోనూ బ్రేక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement