వ్యవసాయ విశ్వవిద్యాలయం సలహా కమిటీ సభ్యుడిగా కోటపాటి
ఆర్మూర్: పట్ట ణానికి చెందిన ఉద్యమ నాయకుడు కోటపాటి నర్సింహం నా యుడును ప్రొఫె సర్ జయశంకర్ వ్యవసాయ వి శ్వవిద్యాలయం విస్తరణ, సలహా కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచన మేరకు వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతినిధులు ఆయనను సలహా కమిటీలోకి తీసుకున్నారు. ఈసందర్భంగా హైదరాబాద్‌లోని యూనివర్సిటీ ప్రాంగణంలో వీసీ అల్డాస్ జానయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రతినిధులు ఆయనను అభినందించారు. ఈ హోదా రెండేళ్ల కాలం కొనసాగుతుందని వివరించారు.


