
సిద్ధంగా ఉంచుతున్నాం..
ఒకప్పుడు జన్మదినానికి మాత్రం ముందుగా ఆర్డర్ ఇస్తే కేక్ తయారు చేసి ఇచ్చేవాళ్లం. ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రతి శుభకార్యానికి కేక్ కట్ చేస్తున్నారు. దీంతో ఎప్పుడంటే అప్పుడు 2 నిమిషాల్లోనే కేక్‌లను ఇచ్చేస్తున్నాం. చాలా రకాల కేక్‌లను తయారు చేసి సిద్ధంగా ఉంచుతున్నాం.
– నరేశ్, బేకరీ యజమాని, కామారెడ్డి
పిల్లల బర్త్‌డేకు తప్పనిసరి
పిల్లల బర్త్‌డేకు తప్పనిసరిగా మేం కేక్ కట్ చేస్తాం. పిల్లలు వారి ఫ్రెండ్స్ ఆహ్వానిస్తారు. చాలా ఆనందంగా గడుపుతారు. అలాగే మా ఫ్రెండ్స్‌ను కూడా బర్త్‌డేలకు ఆహ్వానిస్తాం. మ్యారేజ్ డేకు కూడా కేక్ కట్ చేస్తాం. – వంగపల్లి వైష్ణవి, మద్నూర్

సిద్ధంగా ఉంచుతున్నాం..