
చేను దగ్గరే వ్యాపారం
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : తమ కష్టంతో సాగు చేసిన కూరగాయలు, పూలు, పండ్లను దళారు లకు విక్రయిస్తే రైతుకు వచ్చే ఆదాయం తక్కు వ. కొనుగోలుదారు వద్దకు వచ్చే సరికి ధర ఎక్కువ. అదే రైతు నేరుగా కొనుగోలుదారుల కు విక్రయిస్తే కొనేవారికి డబ్బు ఆదా అవుతుంది. రైతులకూ మేలు చేకూరుతుంది. కొందరు రైతులు ఇదే సూ త్రాన్ని పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నా రు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కూరగాయలు, పండ్లు, పూలు పండించే రైతులు పంట చేను దగ్గరే రోడ్డు పక్కన విక్రయిస్తున్నారు. అలాగే మామిడి పండ్ల సీజన్‌లో మామిడి రైతులు ఇదే సూత్రాన్ని పాటిస్తున్నారు. ఓ వైపు రైతులుగా, మరోవైపు వ్యాపారులుగా రాణి స్తున్న వారిపై ‘సాక్షి’ సండే స్పెషల్..
కూరగాయలు, పూలు,
పండ్ల విక్రయాలు
కొనుగోలుదారులకు డబ్బు ఆదా..
విక్రయించే వారికి ఆదాయం
ఆదర్శంగా నిలుస్తున్న రైతులు