●ఆశలు వదిలేసుకుని...
పాలేరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మిర్చి తోటలను వైరస్ ఆశించింది. ఎన్ని
మందులు పిచికారీ
చేసినా ఫలితం ఉండడం లేదని రైతులు
వాపోతున్నారు. మళ్లీమళ్లీ
మందులు కొట్టినా
పెట్టుబడి పెరగడమే తప్ప వైరస్ నుంచి
పంటను కాపాడుకోలేక విధిలేని పరిస్థితుల్లో పశువులను మేపుతున్నారు. నియోజకవర్గంలో
వందల ఎకరాల్లో ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. కూసుమంచి మండలం పోచారంలోని
ఓ రైతు మిరప తోటలో ఆవులను మేపుతున్న దృశ్యమే ఇది. – ఖమ్మం రూరల్
Comments
Please login to add a commentAdd a comment